Prema Vasantham
Yalamarthi Anuradha / యలమర్తి అనురాధ · Novels

Price: Rs. 135. సంవత్సరానికి ఒకసారే వసంతం.. అదే జీవితంలో నిత్య వసంతం ఎదురైతే.. ఎంత బాగుంటుంది? పెళ్ళి అయ్యాక ప్రేమించడం ప్రారంభిస్తే.. 'ప్రేమవసంతం' పెళ్లయిన మూడు నెలలకే ముచ్చట తీరిపోయిందని కొందరు.. ఏడేళ్ళకే మనసు మరొకరిని కోరుకుందని మరికొందరు.. ".... " ...? అదేనా వైవాహిక జీవితమంటే...?" ప్రేమ దినదినాభివృద్ధి చెందేదే కానీ తరిగిపోయేది, కరిగిపోయేది కాదని... ఓ ప్రేమ జంట అనుభవంతో ఆదర్శంగా ఎలా నిలబడ్డారో తెలియచెప్పేదే ఈ 'ప్రేమవసంతం