Prema Oka Kala
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Literature

Price: Rs. 135. ముందే చెపుతున్నాను స్మీ ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించి నట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు. ఈ పుస్తకం "స్నేహం - అప్యాయత - ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్-'బంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో షి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎనల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది. అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని వచ్చిన గుణాల్ని ప్రేమించటం, వారి మైనస్ పాయింట్స్ మనస్ఫూర్తిగా ఇప్పుకోవటం... ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేదించటానికి వెనుకాడడు కూడా, కానీ విభేదం నేను శత్రుత్వం వేరు):