Prema
Ganesh Moluguri · Novels

Price: Rs. 225. ప్రేమ (జీవితాంతం మోసిన ఒక వ్యక్తి కథ) ఈ నవల ఎవరి కోసం రాయలేదు. కానీ చదివిన ప్రతి ఒక్కరికి ఇది వాళ్ల కథలా అనిపిస్తుంది. మనలో కొన్ని మాటలు ఉంటాయి మనం ఎప్పుడూ బయట పెట్టని. కొన్ని భావాలు ఉంటాయి మనకే అర్ధం కాకపోయినా మనల్ని వదలని. మాటలు... మనము చెప్పేవి మాత్రమే కావు. మనలోనే మిగిలిపోయినవి కూడా మాటలే.ఆ మిగిలిపోయిన వాటికి ఒక రూపం... ఈ పుస్తకం. ఇది MOTIVATION కాదు. ఇది LECTURE కాదు. ఇది TIMEPASS కాదు. నీకు నిన్ను పరిచయం చేసే నీ ప్రతిరూపం నీ లోపల దాచుకున్న నిజాలను నీ ముందుంచే అద్దం. ప్రేమలో ఓడిపోయిన వాళ్లకి, జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్లకి, నిశ్శబ్దంగా బతుకుతున్న వాళ్లకి - ఈ పుస్తకం ఒక నిశ్శబ్ద నేస్తం.