Prathyamnaya sanketham chavej jayakethanam

Editor · Politics

Prathyamnaya sanketham chavej jayakethanam book cover

Price: Rs. 15. ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్_ కాస్ట్రో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న-ధీమంతుడు, ధీరుడు చావేజ్. ఆధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే మారిపోయాయి. - ప్రపంచీకరణ యుగంలో ప్రైవేట్కు " ప్రజలను బలి చేయడం తప్ప గత్యంతరం లేదన్న వాదనను పటాపంచలు చేస్తూ ప్రజల పక్షాన నిలిచాయి. అమెరికా - మెప్పు కోసం దేశ సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన ఎన్డీఎ, యుపిఎ పాలకులకు హస్తిమశకాంతరమైన వైఖరి ఇది.

Browse more Telugu books