Prakrutha Grandhakarthakulu Prajaseva
Editor · Stories & Poetry

Price: Rs. 27. కావ్యతీర్థ' పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి (1890-1951) కాశీలో మానవల్లి గంగాధరళాస్త్రిగారిదగ్గర అధ్యయనం 1908 నుంచి ఆంధ్రపత్రికలో ఉద్యోగం - ఉగాది సంచికల పర్యవేక్షణ. 1927-30 ఆర్యభారతీ గ్రంథమాలిక స్థాపన, నిర్వహణ. 1930 తర్వాత బరంపురంలో కళ్ళికోట మహారాజావారి కాలేజీలో అధ్యాపకత్వం. వ్యవహారిక భాషా ఉద్యమం, బరంపురంలో ఆంధ్రకవి పండిత మహాసభల నిర్వహణ, అభ్యుదయ రచయితల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వేమనయోగి జీవితము (1917), హిందీ తెలుగు బాల శిక్ష (1921), వాత్స్యాయనుని కామసూత్రములు, గౌతమధర్మ సూత్రములు (1927), రాజశేఖరుని కావ్య మీమాంస, కౌటిల్యుని అర్థశాస్త్ర సూత్రములు మొ. ముద్రిత రచనలు. 'ఆంధ్రసాహిత్య చరిత్ర'ని 1946 48 కాలంలో రాశారు కాని అముద్రితం, జాడ తెలియదు.