Prajala manishi Asireddy

Editor · Biographies & Auto Biographies

Prajala manishi Asireddy book cover

Price: Rs. 15. కామ్రేడ్ ఏసిరెడ్డిగా ప్రజలలో పిలువబడిన నాయకుడు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో చివరికంటా పనిచేసిన వ్యక్తిగా వరంగల్ జిల్లా ప్రజలకు సుపరిచితులు ఏసిరెడ్డి నరిసింహారెడ్డి. ప్రజా ఉద్యమంలో వచ్చిన అనేక ఆటుపోట్లను తట్టుకొని నిర్ణయించుకున్న లక్ష్యానికి నికరంగా కట్టుబడి, పార్టీ విధానాలను అమలు జరిపిన మహనీయుడు. ఆయన జీవితకాలంలో పార్టీలో మితవాద, అతివాద పోకడలు వచ్చినప్పటికీ మార్క్పిస్టు పార్టీని అంటిపెట్టుకుని ప్రజలకు సేవచేశాడు. “నీ బాంచన్ కాల్మొక్తా" అని ప్రతి రోజూ భూస్వాములకు ఊడిగం చేసే జనాన్ని చైతన్యపరచి, జమిందారులకు ఎదురు నిలిపి వారిని వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో అవిరళ కృషి కొనసాగించారు. -సారంపల్లి మల్లారెడ్డి

Browse more Telugu books