PRAJA KAVI SUDDALA HANUMANTU (Jeevitam -Sahityam)
Editor · Best Selling

Price: Rs. 290. పల్లెటూరి పిల్లగాని పాలగుండె నిమిరీ కూలివాని కళ్ళలోని జాలి గాథ చదివి ప్రజాస్వామ్యమిదాయని ప్రశ్నించిన ప్రజాకవీ ప్రభాత గీతాలు పాడ ప్రభవించిన ప్రభారవి నిన్నంతం చేయలేదు నాన్నా ఏ మృత్యువూ నింగివోలె ప్రకృతివోలె చిరంజీవి నువ్వు