Praja Arogyam (Sanskaranalu-paryavasanalu)
Editor · Best Selling

Price: Rs. 70. 'ప్రజారోగ్యం' కోసం తపించి, జీవితాంతం జ్వలించి ఎందరో వైద్యులకు ఆదర్శంగా నిలిచారు. అమరజీవి డాక్టర్ జెట్టి శేషారెడ్డి. జెట్టి శేషారెడ్డి మెమోరియల్ సింపోజియంలో వచ్చిన కొన్ని వ్యాసాల సమాహారంగా వెలువడిన ఈ పుస్తకం ఆరోగ్యరంగంలో పనిచేస్తున్న కార్యకర్తల అవగాహన పెరగడానికి, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఆరోగ్యరంగ సంస్కరణల దుష్ఫలితాలను అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా ప్రత్యామ్నాయాల చర్చకు ఉపయోగపడుతుంది.