Pragathiki Prathibhandhakalu
Editor · History

Price: Rs. 45. ఫెలిక్స్ గ్రీన్ ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్, రచయిత, ఫిల్మ్ ప్రొడ్యూసర్ చైనా, వియత్నాంలపై ఆయన వ్రాసిన పుస్తకాలు, తీసిన చిత్రాలు అపార ప్రజాదరణ పొందాయి. ప్రాశ్చాత్య నాగరికతలో హింస అనివార్య భాగంగా ఎందుకు వుంటూ వచ్చింది? అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల ప్రజల బాధలకు ఎందుకు కారణం అవుతున్నాయి? లాంటి ప్రశ్నలు రచయితకు ఉక్కిరిబిక్కిరి చేశాయి. - జవాబులు కొరకు ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు. ఆయనకు లభించిన జవాబు అందుకు కారణభూతం 'సామ్రాజ్యవాదం.'