Pothuluri Veerabrahma Samagra Parishodana
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 180. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర గ్రంథంకాదు ఇది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర యోగిపై సమగ్ర పరిశోధనా గ్రంథం. ఎన్నో గుళ్ళు, గుహలు, మఠాలు, స్మారకప్రాంతాలు, గ్రంథాలయాలు, తాళపత్ర గ్రంథాలు, పురాగాథలు, ఒకటేమిటి దేశం మొత్తమ్మీద వీరబ్రహ్మంగారి ఉనికి ఎక్కడ లభించగలదని తెలిసిందో, అక్కడికంతా పర్యటించి, అపురూపమైన సమాచారాన్ని సేకరించి, వెలువరించిన సమగ్ర పరిశోధనా గ్రంథం. S అనేక కోణాలలో వీరబ్రహ్మంగారి గురించి ఎందరో కవులు, కళాకారులు, కరకులు, గాయకులు, మఠాదిపతులు, ఆశ్రమాధికారులు, ఆస్థాన కవులు, కులపెద్దలు, గ్రంథాలయ నిర్వహకులు, విజ్ఞానవేత్తలు, రచయితలు, పరిశోధకులు, మేధావులు, బైరాగులు, ప్రవచకులు, సన్యాసులు, సాధువులు, భక్తులు యాత్రికులు మొదలైన వారితో పరిశోధనాదృక్పథంతో ముఖాముఖి చర్చలు జరిపి - విషయాన్ని వివేచించి, వస్తతేల్చి, ఆవిష్కరించిన అలుపెరుగని పరిశోధన