Pillalu Pidugulu, Kottha bag, Randi Chudandi, Papam Usaravelli, Andhala park,Chivari aku, Chaina nithi kathalu, Nakka Bava Pilli Bava
Editor · Children's Books

Price: Rs. 131. తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషి చేస్తున్న ప్రముఖ రచయిత డా॥ ఎం. హరికిషన్. వీరు పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదువుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తులు. గత పది సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ "అంగురుబిళ్ళ కిర్రు కిర్రు లొడ్డప్పు ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ, నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు...." ఇలా అనేక పుస్తకాలను వెలువరించారు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో “ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు" సృష్టించారు.