Pillala Kosam Bharatha Rajyangam

Editor · Politics

Pillala Kosam Bharatha Rajyangam book cover

Price: Rs. 115. భారత ప్రజలకు స్వేచ్ఛను, సమానత్వాన్ని సాధించి పెట్టడం కొరకు రూపొందించిన అమూల్యమైన గ్రంథమే ఈ రాజ్యాంగం. -డా||బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు. అది ఊపిరులూదే సజీవ శక్తి. కావున, దానిని న్యాయాన్ని, సమానత్వాన్ని సమాజంలో పురోగమింపజేయడానికి అనువర్తించి, వివరించాలి. - జస్టిస్. కె. చంద్రు రాజ్యాంగం ప్రభుత్వానికి కావలసిన మార్గదర్శకాలను రూపొందిస్తుంది. అది కళల, వ్యవహారాల మరియు సామాజిక హోదాలక తీతంగ పౌరులందరి అభ్యున్నతికి తోడ్పడే విధంగా రూపొందించడం జరిగింది. - గ్రాన్విల్లే ఆస్టిన్

Browse more Telugu books