pilla Melalu
Mandapati Krishnamurthy / మందాపాటి కృష్ణమూర్తి · Children's Books

Price: Rs. 117. బాలలకనువైన భావ వీచికలివి. నోటిలో వేలు మొదలు ఓటులో కాలు వరకు, వారితో పరుగుతూ వస్తాయి. పూర్ణ మానవుడు రూపొందుట ఎన్నో తోపులతో జరిగెను. సర్వేశ్వరుడు ఎత్తిన దశావతారములు అవేనేమో ? పసివారి ప్రేమ జల్లులు, వాత్సల్య బంధములు, మొలకల తలపులు, స్వేచ్ఛాయుత స్నేహ అనంద బంధములు ఇందున్నవి. పెళ్ళితో ప్రత్యక్షమయ్యే కొన్ని వింత బంధుత్వాలు గూడ! చిటపటలు తెరిపిలేక మోగు సంఘం కాలవాహినిలో చెక్కుచెదరని కొన్ని శంఖనాదాలు, నిత్యసత్యాలు, కలగాపులగం. ప్రీతితో ఇరువది ఏండ్లు వ్రాసినవి. ఆహ్లాదముతో కాసినవి. పండిన వయసుతో మ్రగ్గిన రుచుల పండ్లు. బాలానందముకు బహుకరించుటకు ఎంతో సంతోషించుచున్నాను. తొంబది రెండు వత్సరములు దాటిన “సీనియర్” ఏగాక “సీఫార్” తాత వీడ్కోలు...