Pettubadidharee Yugam 1848-1875

Editor · Best Selling

Pettubadidharee Yugam 1848-1875 book cover

Price: Rs. 180. ఎరిక్ హబ్స్ బామ్ 1917 జూన్ 9 న అలెగ్జాండ్రియాలో జన్మించారు. బ్రిటిష్ చరిత్రకారుడు, సామాజికవేత్త, రచయిత. మార్క్సిస్టు దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేశారు. ఆయన ప్రముఖ రచనలు 'సుదీర్ఘ పంతొమ్మిదవ శతాబ్దం', విప్లవాల , 5 1789-1848, పెట్టుబడి యుగం: 1848-1875, ; 1875-914) అతిశయాల యుగం ప్రపంచ ప్రజలను పెద్ద పెద్ద అలజడులకు గురి చేసిన యుగం గురించే ఈ రచనలు. ప్రపంచ చరిత్రను పై రెండు భాగాలుగా విభజించి యూరప్లో 19వ శతాబ్దంలో జరిగిన మార్పులకు అక్షర రూపాన్నిచ్చారు. విషయాన్ని లోతుగా చర్చించడంలోనూ, సరళంగా చదువరులకు అందించడంలోనూ హాబ్స్ బామ్ సిద్ధహస్తులు. యూరప్లో నివసిస్తున్న ప్రతివ్యక్తీ జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు-ఫ్రెంచి విప్లవం. బ్రిటన్లోని పారిశ్రామిక విప్లవం వాటిని ఎలా మార్చివేశాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్ బామ్ వివరించాడు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు ఆసక్తిదాయకంగా వివరించారు. ఇది శక్తివంతమైన విశ్లేషణలతో, వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు. - ఇంగ్లీష్ హిస్టారికల్ రివ్యూ ఈ పుస్తకం అనువాదకులు కేశవరెడ్డిగారు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఇంతకు A History of Indian Freedom Struggle ను అనువదించారు.

Browse more Telugu books