Pettubadi ardam chesukovadam ela? {2}

Editor · Politics

Pettubadi ardam chesukovadam ela? {2} book cover

Price: Rs. 70. పెట్టుబడి గ్రంధం రెండవ సంపుటానికి జాన్ ఫాక్స్ రాసినా పరిచయం ఇది. పెట్టుబడి గ్రంథం మొత్తము మూడు సంపుటాలు అయినప్పటికీ ఈ రెండవ సంపుటానికి అంతగా ప్రాధాన్యతా లభించలేదు. కానీ రెండవ సంపుటం కూడా అంతే ప్రాధాన్యత కలది. ఓ రకంగా చూసుకుంటే వాటి కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగింది అని చెప్పుకోవచ్చు ఎందువల్లనంటే, నేడు ప్రపంచ పెట్టుబడి దారీ వ్యవస్థ సుదీర్ఘ సంక్షోభంలో కూరుకొని ఉంది. అది ఎప్పుడు బయట పడుతుందో పెట్టుబడి పండితులకు అర్థం కాకున్నది. అసలు దానికి నిజమైన కారణాలలేమిటో కూడా వారికి అంతుచిక్కడం లేదు సంక్షోభాల మర్మం తెలుసుకోవాలంటే దీన్ని అధ్యయనం చేయాల్సిందే . జాన్ ఫాక్స్ రాసిన ఈ పరిచయం ఎంతో క్లుప్తంగా , సూటిగా రెండవ సంపుటం లోని ప్రధాన అంశాలను వివరిస్తుంది . దీన్ని చదివినపుడు పెట్టుబడి గ్రంథం రెండవ సంపుటం సారాంశం చక్కగా బోధపడుతుంది

Browse more Telugu books