Patna Oka Prema Katha
Editor · Novels

Price: Rs. 225. సమకాలీన సందర్భంలో ముస్లిం అస్తిత్వ వేదనకి సంబంధించిన దాదాపూ ప్రతి కోణం ఈ నవలలో కనిపిస్తుంది. - అఫ్సర్, కవి, రచయిత మండల్ కమిషన్ నుంచి మోడీ ప్రమాణ స్వీకారం దాకా సాగిన 90ల తరం ఆత్మకథ అబ్దుల్లా ఖాన్ రాసిన నవల పాట్నా ఒక ప్రేమకథ. ఇది ఒక అనుభూతి. మనసుతోనే పలవరించు. బతుకును బతుకుగానే వుండనివ్వు, దానికి వేరే పేరెందుకు? - అనంతు చింతలపల్లి, కవి, సాహితీ విశ్లేషకులు భారతీయ సాహిత్యంలో అరుదుగా కనిపించే సమకాలీన ముస్లిం జీవితాల గురించి చేసిన ఒక నివేదిక ఈ నవల. - అమితావ్ కుమార్, రచయిత. ప్రేమ, దుఃఖం మరియు ఆకాంక్షల కథ ఇది. అంతే కాదు ఇది పాట్నా నగరపు భావగీతం కూడా! - బిశ్వదీప్ ఘోష్, పాత్రికేయులు ఈ కథ మన గుండెల్ని మెలిపెడుతుంది ఇంతలోనే మనల్ని మైమరిపిస్తుంది. ఈ విషాద వీరుని కథ చదివి కన్నీరు పెట్టకుండా ఉండడం కష్టం. - సోవేంద్ర సర్కార్, రచయిత