Pather Panchali
Maddipatla Suri / మద్దిపట్ల సూరి · Novels

Price: Rs. 95. భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్ పాంచాలీ'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలాలతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాని... సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించేరచనఇది. రచయితబిభూతిభూషన్బంధోపాధ్యాయకు అపార కీర్తినీ, దీన్ని చలన చిత్రంగా మలిచిన సత్యజిత్ రేకు అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించిపెట్టిన ఈ బెంగాలీ నవలను మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు.