Patanjali Sahityam (Rendava Samputam)

Editor · Best Collection

Patanjali Sahityam (Rendava Samputam) book cover

Price: Rs. 340. సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారేవ్వరు ఉండరు.నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉంది తీరుతుంది.అది మార్చడానికి జరుగుతున్నా ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ భాద్యతల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఫలితంగా ఒక్కొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్తాయిలో సాముహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒక్కొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నా కంట్లో ఒక నీటి బొట్టవుతుంది.

Browse more Telugu books