Patanjali Sahithyam (modati samputam)
Editor · Best Collection

Price: Rs. 340. పతంజలి సాహిత్యం-1 పేరు రావాలని నేను రచనలు చేయలేదు. చెడును, దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. అన్యాయాన్ని బజారు కీడిస్తే ఆనందం. అందుకే, నా తృప్తికోసమే, నన్ను నేను సంతోష పరచుకోవడానికే రచనలు చేశాను. నా వ్యంగ్యంలో బాధ, క్రోధం ఉన్నాయి. అందులో స్వచ్ఛమైన ప్రతిస్పందన కనిపిస్తుంది. నాకు రాయాలనిపించిందీ, తెలిసిందీ నేను రాశాను... పేరుకోసం రాయలేదు. పేరు వేరు, యశస్సు వేరు. - పతంజలి