Paruvu Thandri – Eruvu Bhartha

SATHISH CHANDR · Novels

Paruvu Thandri – Eruvu Bhartha book cover

Price: Rs. 340. ప్రేమ కు వ్యతిరేక పదం పగ కాదు, పరువే. తీవ్రతను బట్టి ప్రేమను రెండు రకాలు గా చూస్తున్నారు: చచ్చేటంత ప్రేమ. చంపేటంత ప్రేమ. మొదటిది అమర ప్రేమ, రెండోది ప్రేమోన్మాదం. మరి పరువు కి తీవ్రత వుండదా? అక్కడ కూడా అంతే. తీవ్రతను బట్టి రెండు రకాలు. చచ్చేటంత పరువు; చంపేటంత పరువు. మన దేశంలో తండ్రులు భలేగుంటారు: ఆస్తికి వారసుడుగా కొడుకునూ, పరువుకు వారసురాలిగా కూతుర్నీ చూసుకుంటారు. ఎందుకూ?! రోజురోజుకూ లెక్కకు మించి పెరిగి పోతున్న పరువు హత్యల మీద వచ్చిన పరమ వెటకారపు నవలే, ‘పరువు తండ్రి- ఎరువు భర్త’.

Browse more Telugu books