Party Nirmanalokanam
Editor · Politics

Price: Rs. 15. పార్టీ అంటే అర్థం శతసహస్ర బాహువులు మస్తిష్కాలు నేత్రాలు ఒకటిగా పెనవేసుకుని ఒకటిగా పనిచేసేవి పార్టీలో చేరి మేము పరస్పరం సహాయం చేసుకొంటూ అందరాని ఆకాశానికి అనంత నిశ్రేణులు నిర్మిస్తాం సముద్రంలో మా నౌకను సరిగ్గా నడిపించే దిక్సూచి పార్టీ సమస్త కార్మిక వర్గానికి వెన్నెముక పార్టీ మా ఆశయాల అజరామరత్వానికి చిహ్నం మా అచంచలమైన అజేయమైన విశ్వాసానికి ప్రతీక మెదడు, బలం, మా వర్గపు వెలుగు అదీ మా పార్టీ.