Parnasala

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Parnasala book cover

Price: Rs. 95. ఆ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ, చెల్లుబాటవుగాయా? లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం జీవితానికీ, జీవిత సమస్యలకూ దర్పణం పట్టిన ఓ చమత్కారమైన నవజీవన నవలావాహిని పర్ణశాల....

Browse more Telugu books