Paper Boy To Editor

Editor · Biographies & Auto Biographies

Paper Boy To Editor book cover

Price: Rs. 115. పొద్దున్నేలేచి ఇంటింటికి వార్తా పత్రికలు పంచాడు. తరువాత కాలంలో ఓ పత్రికకు ఎడిటర్ గా పనిచేశాడు.. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది. లైఫ్..? పేరులో ఉన్న వినయానికి ప్రతిభను, సహనాన్ని జోడించి ప్రజా జర్నలిస్టుగా ఎదిగిన వినయకుమార్ జీవిత చరిత్రే ఈ పుస్తకం. పేదరికం.. ఆకలిని.. చదువుతో జయించడమే కాకుండా, బాధితుల పక్షాన నిలబడే ప్రజాశక్తి దినపత్రికలో పనిచేసి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న వ్యక్తి ఆయన. కార్పొరేట్ అవకాశాలు ఉన్నా కార్మికులు, పేదల పక్షాన గొంతుగా నిలబడటానికే నిశ్చయించుకున్న వినయకుమార్ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. మీడియాలో మేనేజ్మెంట్ ఆధిపత్యం సాగుతున్న ఈ కాలంలో, అసలు మీడియా అంటే ఎలా ఉండేది? ఎలా ఉండాలన్నది.. ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నలుగురికి ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న క్రమమే ఈ 'పేపర్ బాయ్ టు ఎడిటర్

Browse more Telugu books