Padukundam
Editor · Cinima

Price: Rs. 20. తరగతి గదిలో ఆటవిడుపుగా గావచ్చు. అసెంబ్లీలో కావచ్చు. సభల్లో, సంబరాల్లో కావచ్చు. వినోదం కోసం కావచ్చు. ఉన్నత విలువల కోసంకావచ్చు. తియ్యగా పాడుకోవడానికి కోసం సంకలనంగా అందిస్తున్నాం యీ పాటలు. దేశభక్తి, పర్యావరణం, ఆరోగ్యం, మూఢనమ్మకాల్లాంటి అంశాల్నేగాదు వినోదం. అభినయం లాంటి దృష్టిలో వుంచుకొని అన్ని సందర్భాల్లో అందరికి వుపకరించేలా ఏర్చికూర్చినవీ పాటలు. ప్రతి బడిలో, ప్రతి యింటిలో వుండి తీరాల్సినవీ పాటలు.