Oka Varshakalapu Sayantram
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 108. “శత్రుగూఢచారులు నా ప్రాణం తీస్తున్న, నా వారిని హింసిస్తున్నా -నా దేశ రహస్మాయలు చెప్పను ...” సి.బి.ఐ. ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె ! ఫలితం భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది !! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విష సర్పాల్తో అని ఆమెకు తెలీదు !!! తన చర్య, కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతుందా ?