October viplavamlo mahilalu

Editor · Best Selling

October viplavamlo mahilalu book cover

Price: Rs. 15. ఈ పుస్తకం అక్టోబరు విప్లవానికి ముందు, విప్లవంలోను, విప్లవం అనంతరం తొలి సంవత్సరాలలో మహిళల పాత్ర గురించి స్థూలంగా వివరిస్తుంది. ప్రస్తుత మహిళా ఉద్యమాలకు, ప్రత్యేకించి శ్రామిక మహిళల ఉద్యమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళా సంఘాలలో పనిచేస్తున్న వారితో పాటు సాధారణ మహిళలు, ప్రగతి శీలురైన ప్రతిఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.

Browse more Telugu books