Nurella utthama Malayala Kathalu

Editor · Best Selling

Nurella utthama Malayala Kathalu book cover

Price: Rs. 75. మలయాళ కథ ఆవిర్భవించి 1991 నాటికే నూరేళ్ళు అయిన సందర్భంగా “మలయాళ మనోరమ” అనే పత్రిక కవులూ, రచయితలూ, పాత్రికేయులూ, విమర్శకులూ, ప్రచురణకర్తల్నీ సంప్రదించి 146 కథల్ని ఎంపిక చేసింది. వాటిల్లోంచి జనప్రియత్వం ఆధారంగా ట్యాబ్లోట్ చేసి ఓ పది కథల్ని ఎన్నుకొని తమ పత్రికలోనే ప్రచురించింది. వాటిని అనువదించి 1993 లో “నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు" అనే పేరున తెలుగు పాఠకులకు అందించారు. అచ్చు వేసిన వెయ్యి ప్రతులూ ఒక సంవత్సరంలోనే అమ్ముడైపోయాయి. కారణంగా ఆ పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళ తరువాత ఈ కథా సంకలనం నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పునర్ ముద్రించింది.

Browse more Telugu books