NITIN GADKARI

దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి / Durgempudi Chandrasekhar Reddy · Biographies & Auto Biographies

NITIN GADKARI book cover

Price: Rs. 225. ఆర్థిక వ్యవస్థకు రోడ్లు రక్తనాళాలు. శక్తిమంతమైన భారతదేశ నిర్మాణంలో అవి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. సాంఘిక సంస్కరణల అమల్లో రాజకీయాలు కేవలం ఒక సాధనం మాత్రమే. ఏ వ్యక్తీ తనకు తాను గౌరవాన్ని డిమాండు చేయలేడు. మీ సొంత గుణగణాలు ఆధారంగానే మీరా గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒక వ్యక్తి ఆలోచనలకు అడ్డుకట్టలు లేనప్పుడు దానిని దూరదృష్టితో అభివృద్ధి చేస్తాడు. అప్పుడు తన చేతిలో ఉన్న శాస్త్రీయ వనరులను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు అందిస్తాడు.

Browse more Telugu books