Nithya Sathyalu-Vemana Padhyalu

Editor · Stories & Poetry

Nithya Sathyalu-Vemana Padhyalu book cover

Price: Rs. 72. ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి పొత్తు గుడిపి కులము పొలయ జేసి తలను చెయ్యి బెట్టి తగనమ్మ జెప్పరా విశ్వదాభిరామ వినుర వేమ * ఆకు లెల్ల తిన్న మేక పోతులకేల కాక పోయెనయ్యకాయసిద్ధి లోకు లెల్ల వెర్రి పోకిళ్లు పోదురు. విశ్వ దాభిరామ వినుర వేమ ** రాతి బొమ్మలకేల రంగైన వలువలు? గుళ్లు గోపురములు కుంభములును కూడు గుడ్డ తాను కోరునా దేవుండు? విశ్వ దాభిరామ వినుర వేమ ***

Browse more Telugu books