NISSABDA PRAYANAM

Editor · Stories & Poetry

NISSABDA PRAYANAM book cover

Price: Rs. 145. శ్రీలత దావన్ మనసు లోతులను వెలికి తీసి అద్భుతంగా అల్లినారు. ఈ పుస్తకల సోషల్ మీడియా రంగుల ప్రపంచంలో ముక్కలౌతున్న స్త్రీ పురుష, సంబంధాలను చక్కిదిద్దే ప్రయత్నం చేస్తుంది. తప్పక చదవండి. - ప్రా. భంగ్యా భుక్యా Srilatha's achievement as a poet is no ordinary. Her courage to lend voice to the innermost stirrings of the female being is bold and distinct. - Dr. Singadi Chinna Devi శ్రీలత గారు కవయిత్రి గా మన ముందుకు రావడం చాలా సంతోషకరం. సాహిత్యేతర వృత్తి బాధ్యతల్లో ఉన్నప్పటికీ తన ఆలోచనలను సాహిత్యం వైపు అక్షరీకరించి మనందరి ముందు ఉంచడం హర్షించదగ్గ విషయమే. ఈ నిశ్శబ్ద ప్రయాణంలో సుతిమెత్తని పదాలతో గాఢమైన భావాలను వ్యక్తం చేశారు. ఇలాగే సృజనాత్మక కవితా రచన కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. - డా. గిన్నారపు ఆదినారాయణ

Browse more Telugu books