Niranthara Porata Spurthi BHAGATHSINGH

Editor · History

Niranthara Porata Spurthi BHAGATHSINGH book cover

Price: Rs. 25. స్వాతంత్య్ర సమరానికి, విప్లవాత్మక మార్పుకి ఒకశక్తివంతమైన చిహ్నం భగత్ సింగ్. భగత్సింగ్, ఆయన సహచరుల జీవితం, కృషిలో నాలుగు అసాధారణ అంశాలు : * సామ్రాజ్యవాదంపై రాజీపడక పోవడం. * మతతత్వాన్ని, కులతత్వాన్ని తుదికంటా వ్యతిరేకించడం. * బూర్జువాలు, భూస్వాముల పాలనను గట్టిగా తిరస్కరించడం. * సమాజానికి ఏకైక ప్రత్యామ్నాయమైన మార్క్సిజం పట్ల, సోషలిజం పట్ల ధృడమైన విశ్వాసాన్ని కలిగివుండటం.

Browse more Telugu books