Nirantara Yatrikudu

Editor · Novels

Nirantara Yatrikudu book cover

Price: Rs. 95. "మూర్తి ఈ మధ్యన బాగా ఎదిగిపోయాడు. సాహిత్యంలో, వ్యక్తిత్వంలో! కథలు, అనువాదాలు ప్రచురించబడ్డాయి. ఇంగ్లిష్ భాషాసాహిత్యంలో ఆరితేరాడు. తెలుగులో కూడా చక్కని పరిణామాన్ని గడించాడు. ఇతనిది ప్రత్యేకమైన శైలి. సుసంపన్నమైన శిల్పం. కథ రాసినా, కవిత్వం రాసినా, వ్యాసం రాసినా అతని తరహాయే వేరు. సహృదయ పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందుకే అతని సాహిత్యమంటే నాకంత అభిమానం. ...సాంఘిక నవలగా, పర్యాటక యాత్రా గ్రంథంగా పాఠకులు హాయిగా చదువుకోవచ్చు. ఇందులోని శిల్పం, కథాకథనం ఆసక్తి కలిగించి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇందులోని రచయిత అనుభవాలు ఆశ్చర్యం కలిగిస్తాయి." - మాల్యశ్రీ చింతూరి తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కార గ్రహీత

Browse more Telugu books