Nippu Kanikalu
Editor · Politics

Price: Rs. 90. ఉ.సా. ఎంపిక చేసిన రచనల కేటగిరీలో ఇప్పటి వరకూ ప్రచురుణ కాని ఉ.సా. రచనలను ఎంపిక చేసి పుస్తకంగా తీసుకురావాలనేది కమిటీ ఉద్దేశ్యం. దీనిలో భాగంగా ఆయన అముద్రిత రచనలను కమిటీ పరిశీలించింది. అనేక స్వీయ రచనలతో పాటు పలు సిద్ధాంత అంశాలపై సంకలనాలు తేవాలని ఉ.సా. భావించి కొన్నింటిని టైపు చేయించి పెట్టాడు. వాటిలో ఈ 'నిప్పుకణికలు' పుస్తకం ప్రచురణకు సిద్ధంచేసి వుంది. 2004 నుంచి 2008 వరకు సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై పలు ప్రధాన స్రవంతి దినపత్రికలకు,సలు ఉద్యమ పత్రికలకు ఆయన రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలోవున్నాయి. ఇవి ఉద్యమశక్తులకు ఎంతో అవగాహనను, దార్శినికతను అందిస్తాయనడంలో సందేహంలేదు. -