Nethuti Gaayala Seema Sakshiga
K.Sandhya · New Arrivals

Price: Rs. 250. "రెండు దశాబ్దాల పాటు తుపాకుల మోతల మధ్య, భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా ఒక మహిళ చేసిన పోరాట ప్రయాణం ఇది!" రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్, రక్తపాతం మాత్రమే కాదు.. ఆ గడ్డపై అణచివేతకు వ్యతిరేకంగా సాగిన అద్భుతమైన ప్రజా పోరాటాల చరిత్ర కూడా ఉంది! ప్రముఖ స్త్రీవాద, సామాజిక కార్యకర్త కె. సంధ్య గారు తన రెండు దశాబ్దాల ఉద్యమ జీవిత అనుభవాలను ఈ పుస్తకంలో మనకు అందించారు. భూస్వామ్య ఫ్యాక్షనిజం, ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరిస్తూనే.. ఒక మహిళా విప్లవకారిణిగా, తల్లిగా, వ్యక్తిగత జీవితంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణలను, త్యాగాలను ఈ రచనలో ఎంతో సూటిగా ఆవిష్కరించారు.