Nenendhuku Hinduvuni Kakunda Poyanu?

Editor · History

Nenendhuku Hinduvuni Kakunda Poyanu? book cover

Price: Rs. 270. ఆర్ ఎస్ ఎస్ పన్నాగాలను వమ్ము చేసేంతటి శక్తి కలది, అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. -కంచ ఐలయ్య బ్రాహ్మణవాద గణతంత్ర రాజ్యంలో సామాజిక న్యాయాన్ని ఆశించిన ఒక మాజీ సంఘీయుడి శక్తివంతమైన గొంతు నుండి వినవస్తున్న విరుద్ధ ఒప్పుకోలు ప్రకటన. - సూరజ్ యెంగ్దే, ద హిందూ ఒక విశేషమైన వ్యక్తి రాసిన విశేషమైన ఈ పుస్తకం పాఠకుడికి జీవిత గుణపాఠం నేర్పిస్తుంది. -క్రిస్టోఫ్ జాఫ్రెలో, ద వైర్ లెక్కలేనన్ని బెదిరింపుల మధ్యన అంబేడ్కర్, బుద్ధుడు, ఫూలే, కబీర్ ల దార్శనికతలను ఎత్తి పట్టిన పుస్తకం. - యోగేష్ మైత్రేయ, ఫస్ట్ పోస్ట్ ఆర్ ఎస్ ఎస్ తన క్యాడర్ కి హింసను గొప్పదిగా చిత్రీకరించి నూరిపోసే పద్ధతిని బట్టబయలు చేస్తుంది ఈ పుస్తకం. -కారవాన్ పత్రిక అద్భుతం అనదగ్గ ఆత్మకథ. -పెరుమాళ్ మురుగన్ స్పష్టమైన, వడి యైన వచనంలో... వాడి అయిన, బాధామయమైన, నిజాయితీతో రాసిన ఆత్మకథ. - శశి థరూర్ ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం ఇది. మన కనులు తెరిపించి మన ఆలోచనలకు స్వేచ్ఛను కల్పించే రచన. – బెన్యమిన్ రహస్యం బట్టబయలు. హిందూ జాతీయవాదం లోగుట్టును బట్టబయలు చేసిన ఆర్ ఎస్ ఎస్ లోపలి మనిషి. -జీన్ ద్రెజ్ నేనొక ట్రక్కు డ్రైవర్ ని. ఈ పుస్తకం నాతో పాటే ప్రయాణిస్తూ ఉంటుంది. దీని గురించి నేను అందరికీ చెబుతూ ఉంటాను. -బాబులాల్ ఖండేలా

Browse more Telugu books