Nellore Pillolla Kathalu, Padava Kadhilindi, Podupu Kathalu, Pencil Box, Bhadram Bidda, Malle Mogga

Editor · Children's Books

Nellore Pillolla Kathalu, Padava Kadhilindi, Podupu Kathalu, Pencil Box, Bhadram Bidda, Malle Mogga book cover

Price: Rs. 126. 'మీ తాతల్నీ, అవ్వల్నీ, అయ్యోర్లనీ అడిగి కతలు చెప్పించుకొని మీకిష్టం వొచ్చిన కతలు ఇష్టం వొచ్చినట్టు రాయండిరా! నాయనలారా! అంటే నెల్లూరు జిల్లా సర్కారు స్కూళ్ళ పిల్లోళ్ళు రెండు రోజుల్లో 10672 కతలు రాసి గుట్ట పోశారు. నెల్లూరు పిల్లోళ్ళ వాటిలోంచి కొన్ని కతలు ఏరి ఇలా అచ్చేసాం. వీటిని చదివినోళ్ళకి తెలిసొస్తుంది మన పిల్లోళ్ళ మనసు ఎలాంటిదో! శక్తి ఎలాంటిదో!!

Browse more Telugu books