NEIL ARMSTRONG

Editor · Books

NEIL ARMSTRONG book cover

Price: Rs. 65. మనం ఒక గొప్ప మనిషి గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకోబోతున్నాం. వెళ్లే చోట ఎలాగుంటుందో తెలియదు. ఏమవుతుందో తెలియదు. అసలు తిరిగి వస్తామా తెలియదు. అటువంటి ఒక ప్రయాణానికి కూడా నేనున్నానంటూ బయలు దేరిన ఒక సాహసి, ఒక పిపాసి గురించిన కథ ఇది. అతను బయలుదేరి వెళ్లిన చోటు ఈ భూమి మీదిది కాదు. ఏకంగా చంద్రుని మీద ఉంది. అతనితోబాటు ఆ ప్రయాణంలో మరో ఇద్దరు ఉన్నారు. అయినా, నాయకుడు మాత్రం ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఇతను మాత్రమే! ఆయన వేసిన ఒక చిన్న అడుగును మానవాళి గమనంలోనే మహత్తరమయిన అంశంగా ఆయనతోబాటు అందరూ వర్ణించారు.

Browse more Telugu books