Neeli Meghalu
Editor · Novels

Price: Rs. 225. అనంత నీలాకాశంలో తమ బరువంతా లోలోపల దాచి హాయిగా ఆహ్లాదంగా తేలికగా మరో పనేదీ లేదన్నట్లు కనిపిస్తూ విహారం చేసే నీలి మేఘాలు చూస్తూ చూస్తూ వుండగానే గాఢమై దట్టమై భీకరమై జలరూపమై ధారాపాతమై భూమిని చేరి జలవంతం ఫలవంతం చేస్తాయి ప్రజలకు ప్రాణాధారాలౌతాయి !