NAZI HITLER Fasicm-Puttuka-Perugudala
Editor · Best Selling

Price: Rs. 240. ఈ సంక్షిప్తాను వాదాన్నిచదివి - ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే- ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు తుడిచేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే- యుద్ధోన్మాదపు ప్రమాదాలనూ శాంతియుత జీవనంలోని ప్రయోజనాలనూ గుర్తించగలిగితే-నియంతృత్వపు పోకడలలోని కర్కశత్వాన్నీ, ప్రజాస్వామిక విలువల్లోని గొప్పతనాన్నీ అవగాహన చేసుకోగలిగితే - 1486 పేజీలున్న మూల గ్రంథాన్నుండి ఇలా సంక్షిప్తంగా సారాన్ని వడకట్టడంలో నా కృషి ఫలించినట్లే.