Navvu Vasana

Dr. Devaraju Maharaju · Children's Books

Navvu Vasana book cover

Price: Rs. 80. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని, జ్ఞాన సంపదను, ఆలోచనాక్రమాన్ని ప్రతిబింబించే రసగుళికలు, అపూర్వమైన ఈ జానపద కథలు. ఆటపాటలలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్ళి, వారిలో ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి మనకు ఇలాంటి కథలు పుస్తకాలు కావాలి! ఇవి కేవలం పిల్లలకు మాత్రమే కాదు. పెద్దలు కూడా చదివి మదిలో దాచుకోవాల్సిన మంచిముత్యాల వంటివి. ఈ జానపద కథలలో పిల్లల్ని ఆనందపరిచే హాస్యం. విస్మయం కలిగించే కల్పనలు, మాయలూ మాత్రమే కాక, వారి దృష్టిని మానవత్వం వైపు మళ్లించగల శక్తి వుంది.

Browse more Telugu books