National and International Days

డా॥ పెన్నా శివరామకృష్ణ / Dr. Penna Sivaramakrishna · Education & Science

National and International Days book cover

Price: Rs. 225. "ఐక్యరాజ్య సమితి, యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఏడాది పొడుగునా అనేక దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ప్రజల దైనందిన జీవితంలో భాగమైన దినోత్సవాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాలుగు వందల దినోత్సవాల పుట్టు పూర్వోత్తరాలను, అరుదైన, ఆసక్తికరమైన, ప్రామాణిక సమాచారాన్ని అందించే విలువైన పుస్తకమిది. విద్యార్థులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, అందరికీ ఉపకరించే రచన ఇది. అన్ని రకాల గ్రంథాలయాలలో పదిలపరచుకొనదగిన విలువైన పుస్తకమిది.”

Browse more Telugu books