Naku Thelisina Baba Saheb

Editor · History

Naku Thelisina Baba Saheb book cover

Price: Rs. 75. ఈ క్రమంలో శాంతి స్వరూప్ బౌద్ధ మహనీయుడైన బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ జీవిత గాధను ఎంచుకున్నందుకు ఎంతైనా అభినందనీయుడు. అపూర్వమైన ఈ పుస్తకం మన సాహితీ సంపదకు మరింత విలువను కలుగజేస్తుందని, పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన పెద్దల్లో చాలామంది పెద్దగా చదువుకున్న వాళ్లు కాదు. కాబట్టి వాళ్లూ నిర్మల మనస్కులైన పిల్లల వంటివారే కదా. ఇందులో బౌద్ధ వాడిన సులువైన, సరళమైన భాష స్ఫూర్తిదాయకంగా వుంది. అది చదువరుల్లో మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవాలనీ, డాక్టర్ అంబేడ్కర్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ పుస్తకం ప్రతి గ్రంథాలయంలో, ప్రతి ఇంటిలో తప్పనిసరిగా వుండాలి.

Browse more Telugu books