Nadhame Yogamani
Editor · Cinima

Price: Rs. 45. ప్రపంచ సంగీత చరిత్రలో ఎందరో మహామహులు తమదైన ప్రత్యేక ముద్రవేసి వెళ్ళారు. మొజార్ట్, బీథోవన్, జోహాన్ సెబాస్టియన్ బాక్, రిచర్డ్ వేగ్నర్ నుంచి, మనకాలంలో అత్యంత సుప్రసిద్ధుడైన మైఖేల్ జాక్సన్ వరకు 14 మంది గొప్ప సంగీతకారుల జీవిత చరిత్రలను కృష్ణాడావిన్సీ ఈ పుస్తకం ద్వారా మనకందించారు.