Naajeela Mruthyukeli Aswich

Editor · History

Naajeela Mruthyukeli Aswich book cover

Price: Rs. 25. నాజీ నరమేధం గురించి హిట్లర్ ఫాసిజం గురించి తెలిసిన వారందరికీ గుర్తుండే పేరు ఆస్విచ్. పోలండ్ లోని ఈ చిత్రహింసా శిబిరంలో సాగిన అమానుష హత్యాకాండ, రాక్షస హింసా చర్యలు ప్రపంచాన్ని వెన్నాడుతూనే వున్నాయి. దీనిపై పలు పుస్తకాలు, చరిత్ర కథనాలు వెలువడ్డాయి. హాలివుడ్ చిత్రాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు అందిస్తున్న ఈ పుస్తకం ఈ నరకంలో గడిపిన బందీల నరకప్రాయమైన అనుభవాల ప్రత్యక్ష కథనం.

Browse more Telugu books