Naa Peru Bhagath Singh

Editor · Biographies & Auto Biographies

Naa Peru Bhagath Singh book cover

Price: Rs. 245. ఒక మిత్రుడు నన్ను ప్రార్ధన చేయమని అడిగాడు. “నేను నాస్తికుడిని” అని చెప్పగానే, అతను నవ్వుతూ... “నీ చివరి రోజుల్లో నువ్వు దేవుణ్ణి నమ్ముతావు చూడు." అన్నాడు. దానికి నేను "అది పొరపాటున కూడా జరగదు" అని సమాధానమిచ్చాను. భయంతో గానీ, స్వార్థంతో గానీ నేను దేవుణ్ణి ప్రార్థించను. అలాంటి పని చేయడం నా ఆత్మగౌరవానికి అవమానం. పాఠకులారా, నా స్నేహితులారా, ఇదేనా నా అహంకారం? అదే అయితే, ఆ అహంకారాన్నే నా ఆత్మగౌరవంగా భావిస్తాను.

Browse more Telugu books