Naa Nageti Sallu

Editor · Biographies & Auto Biographies

Naa Nageti Sallu book cover

Price: Rs. 69. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి తన వ్యక్తిత్వం గురించి తన రచనలో చెప్పుకోలేదు. దంభాలు చెప్పుకునే స్వభావం ఆయనది కాదు. నిండుకుండ తొణకదన్నట్లు ఆయన నైజంలో అహం ప్రదర్శించడం, ఎచ్చులు చెప్పుకోవడం కనపడదు. గ్రామంలోను, జిల్లాలో పాలనా వ్యవస్థలలో పదవులు నిర్వహించారు. పార్టీలో, రైతుసంఘంలో ఉన్నతస్థాయి బాధ్యతలలో శక్తివంతంగానే కృషి చేశారు. ఆయనలో మొదటినుండి చివరి వరకు ఆ నిరాడంబరత, నిగర్వం, పొదుపుతనం, సూటిదనం, చురుకుదనం, శ్రమతత్వం, అధ్యయన తత్వం చెక్కుచెదరలేదు. బి.వి. రాఘవులు

Browse more Telugu books