Naa Godava

Editor · Best Collection

Naa Godava book cover

Price: Rs. 450. నా గొడవనునది, కాళోజీ అనునది కాలమునకే కాదు మహాకాలునకును ఏనాడును ''జీ' అనని 'కలేజా'తో కాళోజీ అనునది 'నఖరా'లు లేనట్టిది. 'నాజూకు'ది కానట్టిది. నానాభావననది నీనా భావన లేనిది ఎదచించుక పారునది. ఎదలందున చేరునది. కనుకొలకుల చిలుకునది, కనురెప్పల తడుపునది ఎడద ఊరి పారునది ఎడద చేరి ఊరునది నా గొడవనునది కాళోజీ అనునది.

Browse more Telugu books