Moodu Dharulu

Editor · Politics

Moodu Dharulu book cover

Price: Rs. 360. ఇరవయ్యవ శతాబ్దం రెండో అర్థ భాగంలో, ఇరవై ఒకటవ శతాబ్దం తొలినాళ్లలో తెలుగువారి రాజకీయ రణక్షేత్రంలో ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ ఒప్పు జరిగిందో భావితరాలు తెలుసుకునేందుకు ఇలాంటి పుస్తకం అత్యంత ఆవశ్యకం -జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాజీ న్యాయమూర్తి ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ (ఐ) ఏర్పడినప్పటినుంచీ, 2014లో రాష్ట్ర విభజన వరకూ గత 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తుల గురించిన విమర్శనాత్మకమైన రచన ఇది -ఎస్ వెంకట్ నారాయణ సుప్రసిద్ధ పాత్రికేయులు

Browse more Telugu books