MS Narayana Jeevitha Katha

Editor · Biographies & Auto Biographies

MS Narayana Jeevitha Katha book cover

Price: Rs. 160. ఎమ్మెస్ ను చదవండి. అద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్ళు. అన్నీ వుంటేనే విజయాలూ వుంటాయి.. అదే ఎమ్మెస్ కథ చెప్తున్న సారం. - బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ పిట్టలాంటి మనిషి. ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు. మేం ఎప్పుడు కలిసినా సాహిత్య చర్చ జరిగేది. ఏవిషయమైనా ఆసక్తికరంగా చెప్పే ప్రజ్ఞ ఎమ్మెస్ సొంతం. ఈ పుస్తకంలో ప్రతీ పేజీని పట్టుకుని పరవశించండి. ఎమ్మెస్ను తలుచు కున్నప్పుడల్లా ఆనందం, ఆహ్లాదం, చిన్న బాధ కూడా కలుగుతాయి. తనికెళ్ళభరణి ఎమ్మెస్ నిజాయితీకి నికార్సయిన ఉదాహరణ. చాలామొండివాడు ధైర్యవంతుడు మంచి రచయిత, మంచి భర్త, మంచి తండ్రి. ఇంత మంచివాడు ఈమాస్టారి కళ్ళముందే వెళ్ళిపోతాడని కలలో కూడా ఊహించలేదు. -పరుచూరి గోపాలకృష్ణ

Browse more Telugu books