Cheguvera Motor cycle dairy

Editor · Best Selling

Cheguvera Motor cycle dairy book cover

Price: Rs. 180. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరెస్కు చెందిన ఇద్దరు యువకులు 1952 జనవరిలో శక్తివంతమైన 500 సిసి నోర్టన్ మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల చేగువేరా. అర్జెంటీనా, చిలి, పెరు, వెనిజువాల మీదుగా వారి పర్యటన సాగింది. ఇది జరిగింది క్యూబా విప్లవానికి ఎనిమిదేళ్ళు ముందు. ఆవిప్లవంలో చే పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా ఆయన జీవితం మరింత సాహసవంతమైనదిగా మారింది. అయినప్పటికీ ఈ మోటార్ సైకిల్ యాత్ర ఒక్కటే దానంతటదే గొప్ప సాహస కృత్యం. ఆ యాత్రకు సంబంధించిన డైరీల సంకలనం ఇది.

Browse more Telugu books